- NEW DISTRICTS AGITATIONS: కొత్త జిల్లాల ఏర్పాటుపై ఆగని నిరసనలు
కొత్త జిల్లాల ఏర్పాటుపై ప్రజా నిరసనలు కొనసాగుతున్నాయి. జిల్లా కేంద్రాలను మార్చాలని పలుచోట్ల పలువురు పలు రకాలుగా నిరసన గళం వినిపిస్తున్నారు. రాస్తారోకోలు, నిరాహారదీక్షలు చేస్తూ తమ ఆందోళన తెలియజేస్తున్నారు. వంచన చేసిన పార్టీకి ఇక సెలవంటూ ఫ్లెక్సీలు పెడుతున్నారు.
- 6 భాషల్లో మాట్లాడగల సామర్థ్యం.. 8 నెలల్లోనే అద్భుత కావ్యానికి రూపం
ఆరు భాషల్లో అనర్గళంగా మాట్లాడే నైపుణ్యం! చక్కగా మాట్లాడటంతో పాటు.. భోదించగల బహుభాషా కోవిదుడు..! ఒక నవల రచనకు మహామహులే ఏళ్ల సమయం తీసుకుంటే.. కేవలం 8 నెలల్లో అద్భుత కావ్యం పూర్తి చేసిన ప్రావీణ్యత..!
- నామినేషన్ వేసిన చన్నీ, కెప్టెన్, బాదల్
పంజాబ్ అసెంబ్లీ ఎన్నికల కోసం రాష్ట్ర ముఖ్యమంత్రి చరణ్జీత్ సింగ్ చన్నీ, కెప్టెన్ అమరీందర్ సింగ్ నామినేషన్లు దాఖలు చేశారు. వీరితోపాటు పంజాబ్ మాజీ సీఎం ప్రకాశ్ సింగ్ బాదల్, ఇతర ముఖ్యనేతలు నామినేషన్ ప్రక్రియను పూర్తిచేశారు.
- సీబీఐ చేతికి తంజావూరు 'విద్యార్థిని ఆత్మహత్య కేసు'
తమిళనాడులో ఇటీవల సంచలనం సృష్టించిన తంజావూరు విద్యార్థిని ఆత్మహత్య కేసును సీబీఐకి అప్పగించింది మద్రాస్ హైకోర్టు.
- గోవాలో కుల రాజకీయాలు.. ఎవరి వ్యూహం ఫలించేనో..?
ఉత్తర్ప్రదేశ్, బిహార్ వంటి రాష్ట్రాల్లో సాధారణంగా ఎన్నికలన్నీ కుల రాజకీయాలపైనే నడుస్తాయి. కానీ గోవాలో కులమతాలకు అతీతంగా ప్రజలంతా కలిసిమెలిసి జీవిస్తారు. అయితే.. శాసనసభ ఎన్నికల పుణ్యమాని ఇప్పుడు ఇక్కడ కూడా కుల రాజకీయాలు పుట్టుకొచ్చాయి!
- పార్లమెంటు ముందుకు ఆర్థిక సర్వే.. జీడీపీ వృద్ధి ఎంతంటే?
జీడీపీ అంచనాలు, దేశ ఆర్థిక పరిస్థితి, తీసుకోవాల్సిన విధాన నిర్ణయాలను తెలిపే ఆర్థిక సర్వే పార్లమెంట్ ముందుకు వచ్చింది. బడ్జెట్ సమావేశాల తొలిరోజులో భాగంగా దీన్ని లోక్సభలో ప్రవేశపెట్టింది కేంద్రం. మరి అందులో జీడీపీ అంచనాలు ఎలా ఉన్నాయంటే..?
- స్టాక్ మార్కెట్లకు ఆర్థిక సర్వే జోష్.. 58వేల పాయింట్ల ఎగువకు సెన్సెక్స్
స్టాక్ మార్కెట్లు లాభాల్లో దూసుకెళ్తున్నాయి. సెన్సెక్స్ దాదాపు 1000 పాయింట్ల వృద్ధితో 58 వేల 195 వద్ద కొనసాగుతోంది. నిఫ్టీ 290 పాయింట్లు పెరిగి 17 వేల 390 వద్ద ట్రేడవుతోంది.
- మహీతో విభేదాలు లేవు.. బీసీసీఐతోనే!: భజ్జీ
ధోనీతో తనకు విభేధాలు ఉన్నాయని వస్తున్న వార్తలకు చెక్ పెట్టాడు మాజీ క్రికెటర్ హర్భజన్ సింగ్. తామిద్దరి మధ్య మంచి స్నేహం ఉందని చెప్పాడు.
- పవన్ 'భీమ్లా నాయక్' గురించి ఆర్జీవీ వరుస ట్వీట్లు
'భీమ్లా నాయక్' సినిమాను పాన్ ఇండియా స్థాయిలో రిలీజ్ చేయాలని స్టార్ డైరెక్టర్ ఆర్జీవీ ట్వీట్ చేశారు. ఇలా చేసి పవన్ పవర్ ఏంటో నిరూపించాలని రాసుకొచ్చారు.
ఏపీ ప్రధాన వార్తలు @3PM