ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / city

TOP NEWS : ప్రధాన వార్తలు @ 3pm - ప్రధాన వార్తలు

.

ప్రధాన వార్తలు @ 3pm
ప్రధాన వార్తలు @ 3pm

By

Published : Dec 23, 2021, 2:59 PM IST

  • cm jagan kadapa tour: ప్రభుత్వ పథకాలను అత్యంత పారదర్శకంగా అందిస్తున్నాం: సీఎం
    రాష్ట్రంలో అందరికీ సంక్షేమ ఫలాలు అందాలని సీఎం జగన్​ అన్నారు. కడపజిల్లా పర్యటనలో పలు అభివృద్ధి పనులకు సీఎం జగన్​ శ్రీకారం చుట్టారు. పూర్తి వివరాలకు ఈ లింక్ క్లిక్ చేయండి.

  • CJI NV RAMANA TOUR: ఈనెల 24 నుంచి స్వరాష్ట్రంలో పర్యటించున్న సీజేఐ జస్టిస్ ఎన్వీ రమణ
    CJI NV RAMANA AP TOUR: ఈనెల 24నుంచి నాలుగు రోజులపాటు సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఎన్వీ రమణ రాష్ట్రంలో పర్యటించనున్నారు. ఈ సందర్భంగా పలు కార్యక్రమాల్లో పాల్గొననున్నారు. సీజేఐ టూర్ షెడ్యూల్​ ప్రకటించారు. పూర్తి వివరాలకు ఈ లింక్ క్లిక్ చేయండి.

  • 'టికెట్ రేట్లపై ఆ నిర్ణయం.. ప్రేక్షకుల్ని అవమానించడమే!'Nani about AP Tickets issue: ఏపీ ప్రభుత్వం టికెట్​ ధరలను తగ్గించడంపై మరోసారి స్పందించిన హీరో నాని అసహనం వ్యక్తం చేశారు. ఇలా చేయడం ప్రేక్షకులను అవమానించినట్లేనని అన్నారు. పూర్తి వివరాలకు ఈ లింక్ క్లిక్ చేయండి.
  • MP GVL Critics On YSRCP: వైసీపీకి.. కొత్త అర్థం చెప్పిన ఎంపీ జీవీఎల్​
    MP GVL Fire On YSRCP: వైసీపీ అంటే... యేమీ చేతగాని ప్రభుత్వం అనేలా తయారైందని భాజపా ఎంపీ జీవీఎల్‌ నరసింహారావు ఎద్దేవా చేశారు. వైకాపా ప్రభుత్వ చేతకానితనంతోనే రాష్ట్రంలో అభివృద్ధి ఆగిందని విమర్శించారు.పూర్తి వివరాలకు ఈ లింక్ క్లిక్ చేయండి.
  • కోర్టులో భారీ పేలుడు.. ఇద్దరు మృతి.. వారి పనేనన్న సీఎం!
    పంజాబ్​లోని లుథియానా జిల్లా కోర్టు కాంప్లెక్స్​లో పేలుడు సంభవించింది. రెండో అంతస్తులో జరిగిన ఈ ఘటనలో ఇద్దరు మృతి చెందారు. మరో ముగ్గురు తీవ్రంగా గాయపడ్డారు. క్షతగాత్రులను హుటాహుటిన ఆసుపత్రికి తరలించారు. పూర్తి వివరాలకు ఈ లింక్ క్లిక్ చేయండి.

  • 'అయోధ్య భూకుంభకోణంపై సుప్రీం విచారణ!'
    Ayodhya land scam Priyanka: అయోధ్యలో భాజపా నేతలు బలవంతంగా భూకొనుగోళ్లు చేశారంటూ వచ్చిన ఆరోపణలపై సుప్రీంకోర్టు జోక్యం చేసుకుని, విచారణ చేపట్టాలని కాంగ్రెస్ నేత ప్రియాంకా గాంధీ కోరారు. యోగి ఆదిత్యనాథ్ ప్రభుత్వం చేపట్టిన దర్యాప్తు కంటితుడుపు చర్యేనని అభివర్ణించారు.పూర్తి వివరాలకు ఈ లింక్ క్లిక్ చేయండి.
  • రోజూ లక్షల్లో కేసులు- కరోనా పరీక్షల కోసం కిలోమీటర్ల క్యూ
    అమెరికాలో కరోనా ఉద్ధృతి తీవ్రస్థాయికి చేరింది. రోజురోజుకు కేసుల సంఖ్య లక్షల్లో నమోదవుతోంది. ఈ నేపథ్యంలో ప్రజలు కరోనా పరీక్షలు చేయించుకోవడానికి క్యూ కడుతున్నారు. పూర్తి వివరాలకు ఈ లింక్ క్లిక్ చేయండి.
  • Gold price today: తగ్గిన బంగారం ధర- ఏపీ, తెలంగాణలో ఎంతంటే..?
    Gold Price Today: బంగారం, వెండి ధరల్లో గురువారం స్వల్పంగా తగ్గుదల నమోదైంది. పది గ్రాముల మేలిమి పుత్తడిపై రూ.317 తగ్గింది. కిలో వెండి ధర రూ.730 మేర దిగొచ్చింది. ఆంధ్రప్రదేశ్​, తెలంగాణల్లో బంగారం, వెండి ధరలు ఇలా ఉన్నాయి. పూర్తి వివరాలకు ఈ లింక్ క్లిక్ చేయండి.
  • IPL 2022: అహ్మదాబాద్​ ఫ్రాంచైజీకి లైన్​క్లియర్!
    Ahmedabad Franchise IPL: బెట్టింగ్​ సంస్థలతో సంబంధాలు ఉన్నాయంటూ ఆరోపణలు ఎదుర్కొంటున్న సీవీసీ క్యాపిటల్​కు ఐపీఎల్​లోకి ఎంట్రీ ఇచ్చేందుకు లైన్​క్లియర్​ అయినట్లు తెలుస్తోంది. దర్యాప్తులో భాగంగా బీసీసీఐ లీగల్​ కమిటీ సీవీసీకి గ్రీన్​సిగ్నల్​ ఇచ్చినట్లు బోర్డు వర్గాలు వెల్లడించాయి. పూర్తి వివరాలకు ఈ లింక్ క్లిక్ చేయండి.

ABOUT THE AUTHOR

...view details