గుంటూరు జిల్లా యడ్లపాడు మం. కొండవీడుకోట వద్ద ఆదిలక్ష్మి అనే యువతి దారుణ హత్యకు గురైంది. ఆమెను ప్రియుడు సునీల్ కుమార్ గొంతు నులిమి చంపేసినట్టు పోలీసులు గుర్తించారు. ఈనెల 5న మృతదేహం పడేసి వెళ్లినట్లు తెలిపారు. హత్య అనంతరం సునీల్ పోలీసులకు లొంగిపోయాడు. మృతురాలిని గుంటూరుకు చెందిన యువతిగా గుర్తించినట్టు చెప్పారు. కేసు దర్యాప్తు చేస్తున్నారు.
గుంటూరు జిల్లాలో దారుణం.. ప్రియుడి చేతిలో ప్రేయసి హత్య - గుంటూరు జిల్లాలో యువతి హత్య
గుంటూరు జిల్లాలో దారుణం జరిగింది. కొండవీడు కోట వద్ద గుంటూరుకు చెందిన యువతిని.. ప్రేమికుడు గొంతు నులిమి హత్య చేశాడు.
గుంటూరు జిల్లాలో దారుణం....ప్రేయసిని హత్య చేసిన యువకుడు