గుంటూరు జిల్లాలోని తుళ్లూరులో గోపి నాయక్ అనే గ్రామ వాలంటీర్ ఆత్మహత్యకు పాల్పడ్డాడు. వైన్ షాప్ సమీపంలో మద్యంలో పురుగులమందు కలుపుకొని తాగి ఆత్మహత్య చేసున్నాడని పోలీసులు తెలిపారు. ఆర్థిక సమస్యలే కారణమని పోలీసులు చెబుతున్నారు.
ఇదీ చదవండి:చదువుల తల్లిని చంపేశారా.. వైకాపా నేత కూతురి కోసం దారుణం!?
తుళ్లూరులో గ్రామ వాలంటీర్ ఆత్మహత్య
గ్రామ వాలంటీర్ ఆత్మహత్య
14:15 March 24
ఆర్థిక సమస్యలే కారణమంటున్న పోలీసులు
Last Updated : Mar 24, 2022, 3:14 PM IST