Ugadi celebrations in NTR Bhavan: తెలుగుదేశం పార్టీ కేంద్ర కార్యాలయం ఎన్టీఆర్ భవన్‌లో ఉగాది పండుగ సందర్భంగా వేడుకలు నిర్వహించారు. కార్యాలయం ఆవరణలో వినాయకుడి చిత్ర పటానికి ఎమ్మెల్సీ పరుచూరి అశోక్ బాబు, పార్టీ కార్యనిర్వాహక కార్యదర్శి నాదెళ్ల బ్రహ్మం, మీడియా కో-ఆర్డినేటర్ దారపనేని నరేంద్ర బాబు, ఎన్నారై సెల్ చప్పిడి రాజశేఖర్ ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఉగాది పచ్చడి పంచిపెట్టి శుభాకాంక్షలు తెలిపారు.
ఎన్టీఆర్ భవన్‌లో.. వైభవంగా ఉగాది వేడుకలు - Ugadi celebrations in NTR Bhavan
Ugadi celebrations in NTR Bhavan: తెలుగుదేశం పార్టీ కేంద్ర కార్యాలయం ఎన్టీఆర్ భవన్‌లో ఉగాది పండుగ సందర్భంగా వేడుకలు నిర్వహించారు. కార్యాలయం ఆవరణలో వినాయకుడి చిత్ర పటానికి ప్రత్యేక పూజలు నిర్వహించారు.
Ugadi celebrations in NTR Bhavan in Mangalagiri