తుళ్లూరు రైతుల మహాధర్నాలో పాల్గొన్న కొల్లు రవీంద్ర - తుళ్లూరు రైతుల మహాధర్నా వార్తలు
రాజధాని కోసం తుళ్లూరులో 47వ రోజు రైతుల మహాధర్నా కొనసాగుతోంది. మాజీ మంత్రి కొల్లు రవీంద్ర రైతులకు మద్దతుగా మహాధర్నాలో పాల్గొన్నారు. రైతులు, మహిళల పోరాటానికి ఆయన సంఘీభావం తెలిపారు. రాజధానిగా అమరావతిని కొనసాగిస్తామని ప్రభుత్వం నుంచి స్పష్టమైన ప్రకటన వచ్చే వరకూ ఆందోళనలు కొనసాగిస్తామని రైతులు స్పష్టం చేశారు.
http://10.10.50.85:6060///finalout4/andhra-pradesh-nle/finalout/02-February-2020/5929210_kollu.mp4
.