TTD Blessings to CM Jagan : కొత్త సంవత్సరాన్ని పురస్కరించుకుని తాడేపల్లి క్యాంపు కార్యాలయంలో ముఖ్యమంత్రి వైఎస్ జగన్ కు తితిదే అర్చకులు వేదాశీర్వచనం పలికారు. శ్రీవారి శేషవస్త్రాన్ని, ప్రసాదాలను, తితిదే క్యాలెండర్, డైరీలను ముఖ్యమంత్రికి బహూకరించారు.
TTD Blessings to CM Jagan : సీఎం జగన్ కు.. తితిదే అర్చకుల ఆశీర్వచనం - TTD Blessings to CM Jagan
TTD Blessings to CM Jagan : నూతన సంవత్సరాన్ని పురస్కరించుకుని తాడేపల్లి క్యాంపు కార్యాలయంలో ముఖ్యమంత్రి వైఎస్ జగన్ కు తితిదే అర్చకులు వేదాశీర్వచనం పలికారు.
సీఎం జగన్ కు తితిదే అర్చకుల ఆశ్వీర్వచనం...
సీఎం నివాసంలో ముఖ్యమంత్రి జగన్ను మంత్రులు పెద్దిరెడ్డి, ఆదిమూలపు సురేష్, గృహ నిర్మాణశాఖ మంత్రి శ్రీరంగనాధరాజు తదితరులు కలిసి నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలిపారు. సీఎస్ సమీర్ శర్మ, డీజీపీ గౌతమ్ సవాంగ్ సహా సీఎంవో కార్యాలయ అధికారులు, ఇతర అధికారులు ముఖ్యమంత్రికి పుష్పగుచ్ఛాలు అందించి కొత్త ఏడాది శుభాకాంక్షలు తెలిపారు.
ఇదీ చదవండి : CM Jagan At YSR Pension: ఎన్నికల మేనిఫెస్టోలో ఇచ్చిన ప్రతి హామీని నెరవేరుస్తున్నాం: సీఎం జగన్
TAGGED:
TTD Blessings to CM Jagan