జీజీహెచ్ సూపరింటెండెంట్ ప్రభావతితో మా ప్రతినిధి ముఖాముఖి
Black fungus: గుంటూరు జీజీహెచ్‌లో 165 బ్లాక్ ఫంగస్ బాధితులు - Black Fungus effect on AP
గుంటూరులో బ్లాక్ ఫంగస్ కేసులు ఆందోళన కలిగిస్తున్నాయి. ఒక్క గుంటూరు సర్వజన ఆసుపత్రిలోనే 165 మంది చికిత్స పొందుతున్నారు. వీరికి వైద్యం అందించడానికి అవసరమైన.. ఇంజెక్షన్లు, వైద్య పరికరాల కొరత ఉంది. కొవిడ్ క్రమంగా తగ్గుతున్న సమయంలో బ్లాక్ ఫంగస్ కేసుల పెరుగుదల ఆందోళన కలిగిస్తోంది. మరోవైపు మూడో దశ కరోనా వచ్చే తరుణంలో ముందస్తు ఏర్పాట్లపై జీజీహెచ్ సూపరింటెండెంట్ ప్రభావతితో మా ప్రతినిధి ముఖాముఖి.
![Black fungus: గుంటూరు జీజీహెచ్‌లో 165 బ్లాక్ ఫంగస్ బాధితులు బ్లాక్ ఫంగస్](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/768-512-12060584-318-12060584-1623157573889.jpg)
బ్లాక్ ఫంగస్
Last Updated : Jun 8, 2021, 7:42 PM IST