తూర్పుగోదావరి జిల్లా రాజమహేంద్రవరం జైలు నుంచి తెదేపా నేత ధూళిపాళ్ల నరేంద్ర విడుదలయ్యారు. ఆయనతో పాటు సంగం డెయిరీ ఎండీ గోపాలకృష్ణన్ కూడా విడుదలయ్యారు.
జైలు నుంచి విడుదలైన తెదేపా నేత ధూళిపాళ్ల, సంగం డెయిరీ ఎండీ - guntur district news
![జైలు నుంచి విడుదలైన తెదేపా నేత ధూళిపాళ్ల, సంగం డెయిరీ ఎండీ dulipall releasing from jail](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/768-512-11894162-434-11894162-1621948015362.jpg)
కాసేపట్లో జైలు నుంచి తెదేపా నేత ధూళిపాళ్ల విడుదల
17:20 May 25
జైలు నుంచి తెదేపా నేత ధూళిపాళ్ల విడుదల
Last Updated : May 25, 2021, 7:02 PM IST