'జీవో విషయంలో తండ్రిని మించిన తనయుడిగా జగన్ వ్యవహరిస్తున్నారు'
'జీవో విషయంలో.. జగన్ మొండిగా వ్యవహరిస్తున్నారు' - alapati raja fires on ys jagan
ప్రజాస్వామ్యంలో నాలుగో స్తంభంలాంటి మీడియాపై ఆంక్షలు, నిబంధనలు విధించడం సరికాదని మాజీ మంత్రి ఆలపాటి రాజేంద్రప్రసాద్ అభిప్రాయపడ్డారు. గతంలో వైఎస్సార్ హయాంలో జీవో నెంబర్ 938 ని విడుదల చేసి ఆయనే రద్దు చేశారని... జగన్ మాత్రం మొండిగా వ్యవహరిస్తూ తండ్రిని మించిన తనయుడిగా తయారయ్యాడని ఆగ్రహం వ్యక్తం చేశారు.

'జీవో విషయంలో తండ్రిని మించిన తనయుడిగా జగన్ వ్యవహరిస్తున్నారు'
ఇవీ చూడండి-ఇసుక... ఇంకా ఎంతమందిని బలి తీసుకుంటుంది..!