ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / city

తెదేపా తరఫున నందమూరి వారసుడి ప్రచారం - tdp

తెదేపా ప్రచార బరిలోకి నందమూరి తారకరత్న దిగారు. మంత్రి ప్రత్తిపాటితో కలిసి చిలకలూరిపేలో రోడ్​షో నిర్వహించారు.

నందమూరి తారకరత్న

By

Published : Apr 2, 2019, 7:52 AM IST

తారకరత్న ప్రచారం
ప్రస్తుత ఎన్నికలు న్యాయానికి, అన్యాయానికి మధ్య జరుగుతున్నాయని... ప్రజలందరూ న్యాయం వైపే ఉండాలని సినీ హీరో నందమూరి తారకరత్న పిలుపునిచ్చారు. తెదేపా అభ్యర్థి మంత్రి ప్రత్తిపాటి పుల్లారావుతో కలిసి తారకరత్న గుంటూరు జిల్లా చిలకలూరిపేట నియోజకవర్గం గణపవరంలో ప్రచారం చేశారు.రాష్ట్ర ప్రజల సంక్షేమానికి పెద్ద ఎత్తున పథకాలు ప్రవేశపెట్టిన ఘనత తెలుగుదేశం పార్టీదేనని స్పష్టం చేశారు. చిలకలూరిపేట నియోజకవర్గాన్ని 5 ఏళ్లకాలంలో 4వేల కోట్లకుపైగా నిధులతో అభివృద్ధి చేసిన పత్తిపాటి పుల్లారావును... ఎంపీ అభ్యర్థి రాయపాటి సాంబశివరావు అఖండ ఆధిక్యంతో గెలిపించాలని ఓటర్లను కోరారు.

ABOUT THE AUTHOR

...view details