ఉత్తరప్రదేశ్లో ఎస్సీ యువతిపై అత్యాచార ఘటనను నిరసిస్తూ నగరంలోని ఏఐఎస్ఎఫ్, ఏవైఐఎఫ్ విద్యార్థి సంఘాలు ధర్నా చేపట్టాయి. అత్యాచార ఘటనకు కారణమైన దోషులను బహిరంగంగా శిక్షించాలని డిమాండ్ చేశాయి. శంకర్ విలాస్ కూడలి నుంచి లాడ్జి సెంటర్ వరకు ఈ నిరసన కార్యక్రమాన్ని చేపట్టారు.
ఉత్తరప్రదేశ్ అత్యాచార ఘటనపై విద్యార్థి సంఘాల నిరసన - srudents union protest in guntur latest news
ఉత్తరప్రదేశ్లో దారుణ అత్యాచార ఘటనపై నగరంలోని విద్యార్థి సంఘాలు నిరసన కార్యక్రమం చేపట్టాయి. దోషులను కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేశాయి. మరోసారి ఇటువంటి ఘటనలు పునరావృతం కాకుండా చర్యలు తీసుకోవాలని కోరాయి.
నిందితులను శిక్షించాలంటూ విద్యార్థి సంఘాల నిరసన