ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / city

అక్కడ సెల్ఫీలు నిషేధం... ఎందుకంటే..? - గుంటూరు చెరువులు, కాల్వల వద్ద సెల్ఫీలు బ్యాన్ న్యూస్

గుంటూరు గ్రామీణం పరిధిలో... నది, కాల్వల వద్ద సెల్ఫీలు నిషేధించారు. ఇటీవల జరిగిన ఘటనలతో పోలీసులు ఈ నిర్ణయం తీసుకున్నారు.

selfies banned in gunturu

By

Published : Nov 21, 2019, 8:25 PM IST

Updated : Nov 21, 2019, 11:20 PM IST

గుంటూరు గ్రామీణం పరిధిలో నది, కాల్వల వద్ద సెల్ఫీలపై నిషేధం విధిస్తూ... ఎస్పీ విజయరావు ఆదేశాలు జారీ చేశారు. ఇటీవల కండ్లకుంట వద్ద సెల్ఫీ దిగుతూ విద్యార్థిని మరణించడంతో పోలీసుల అప్రమత్తమయ్యారు. పులిచింతల జలాశయంలో మొసళ్లు ఉన్నాయని హెచ్చరించారు. జలాశయాలు, కాల్వల వద్ద ఫొటోలు దిగరాదంటూ బోర్డులు ఏర్పాటు చేశారు.

గుంటూరులో సెల్ఫీలపై నిషేధం
Last Updated : Nov 21, 2019, 11:20 PM IST

ABOUT THE AUTHOR

...view details