ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / city

'మెుక్కలు నాటండి... పర్యావరణాన్ని రక్షించండి' - పర్యావరణ పరిరక్షణ

పర్యావరణ పరిరక్షణలో భాగంగా... ప్రతి ఒక్కరూ మెుక్కలను నాటాలని పర్యావరణ ప్రేమికులు కోరారు.

'మెుక్కలు నాటండి...పర్యావరణాన్ని రక్షించండి'

By

Published : Jul 5, 2019, 5:30 PM IST

'మెుక్కలు నాటండి...పర్యావరణాన్ని రక్షించండి'

పర్యావరణ పరిరక్షణకు ప్రతిఒక్కరూ కృషి చేయాలని పిలుపునిస్తూ... గుంటూరు లిటిల్ ఫ్లవర్ స్కూల్ ఆధ్వర్యంలో అవగాహన ర్యాలీ నిర్వహించారు. సుమారు 1500 మంది విద్యార్థులు పాల్గొని... 'మొక్కలు నాటండి- పర్యావరణాన్ని రక్షించండి'.. అంటూ నినాదాలు చేశారు. చెట్ల పెంచటం వల్ల కలిగే ప్రయోజనాలను తెలియచేశారు.

ABOUT THE AUTHOR

...view details