గుంటూరు జిల్లా వడ్లమూడిలో సంగం డెయిరీ పాలకమండలి భేటీ జరిగింది. సంగం డెయిరీ ప్రభుత్వ ఆస్తి అని మంత్రి అప్పలరాజు చేసిన వ్యాఖ్యలను.. డెయిరీ ఛైర్మన్ ధూళిపాళ్ల నరేంద్ర ఖండించారు. ప్రభుత్వ వాటాగా ఇవ్వాల్సిన మొత్తాన్ని గతంలోనే చెల్లించిన విషయాన్ని వెల్లడించారు. చట్టబద్ధంగానే సహకార చట్టం నుంచి కంపెనీగా సంగం డెయిరీని మార్చినట్లు చెప్పారు.
SANGAM DAIRY: 'చట్టప్రకారమే డెయిరీ నిర్వహణ కొనసాగుతోంది' - guntur district news
సంగం డెయిరీ పాలకమండలి సమావేశం గుంటూరు జిల్లాలో జరిగింది. చట్టప్రకారమే డెయిరీ నిర్వహణ కొనసాగుతోందని.. గతంలోనే ప్రభుత్వంతో లావాదేవీలు పూర్తైన విషయాన్ని చర్చించారు.
SANGAM DAIRY