రాజధాని రైతులపై పెట్టిన అక్రమ కేసులు కోర్టులో నిలబడబోవని సుప్రీంకోర్టు విశ్రాంత న్యాయమూర్తి గోపాల గౌడ అన్నారు. రాజధాని రైతుల ఉద్యమం 500వ రోజుకు చేరుకున్న సందర్భంగా నిర్వహిస్తున్న అమరావతి ఉద్యమ భేరి సభలో వర్చువల్‌గా పాల్గొన్నారు. విభజన చట్టం ప్రకారం మూడు రాజధానులు పెట్టే అధికారం ప్రభుత్వానికి లేదని స్పష్టం చేశారు.
'రాజధాని రైతులపై పెట్టిన అక్రమ కేసులు కోర్టులో నిలబడవు' - amaravathi 500 days
అమరావతి ఐకాస ఆధ్వర్యంలో నిర్వహించిన అమరావతి ఉద్యమ భేరి సభలో సుప్రీం విశ్రాంత న్యాయమూర్తి గోపాల గౌడ పాల్గొన్నారు. మూడు రాజధానులు పెట్టే అధికారం ప్రభుత్వానికి లేదని వెల్లడించారు.

సుప్రీం విశ్రాంత న్యాయమూర్తి గోపాల గౌడ
సుప్రీం విశ్రాంత న్యాయమూర్తి గోపాల గౌడ