సీఐడీ కోర్టులో రఘురామ తరఫు న్యాయవాదులు పిటిషన్ దాఖలు చేశారు. ఎంపీని రమేశ్ ఆస్పత్రికి పంపాలన్న ఆదేశాలు అమలు కాలేదని పిటిషన్లో పేర్కొన్నారు. కోర్టు ఆదేశాల ఉల్లంఘన సెక్షన్ 166,167 కింద నేరమని న్యాయవాదులు పేర్కొన్నారు. సీఐడీ అధికారులపై చర్యలు తీసుకోవాలని విజ్ఞప్తి చేశామన్నారు.
రఘురామ కేసు: కోర్టు ఆదేశాలను సీఐడీ పోలీసులు పాటించలేదని పిటిషన్ - సీఐడీ కోర్టులో రఘురామకృష్ణరాజు పిటిషన్ వార్తలు
సీఐడీ కోర్టులో ఎంపీ రఘురామ తరఫు న్యాయవాదులు పిటిషన్ దాఖలు చేశారు. కోర్టు ఆదేశాలను సీఐడీ పోలీసులు పాటించలేదని పిటిషన్లో పేర్కొన్నారు.
![రఘురామ కేసు: కోర్టు ఆదేశాలను సీఐడీ పోలీసులు పాటించలేదని పిటిషన్ రఘురామ కేసు: కోర్టు ఆదేశాలను సీఐడీ పోలీసులు పాటించలేదని పిటిషన్](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/768-512-11790681-581-11790681-1621243149207.jpg)
రఘురామ కేసు: కోర్టు ఆదేశాలను సీఐడీ పోలీసులు పాటించలేదని పిటిషన్