గుంటూరు అరండల్ 9/1లోని ఓ ప్రైవేట్ బ్యాంకు సిబ్బంది చేతివాటం ప్రదర్శించారు. ఓ వ్యక్తి ఖాతా నుంచి రూ. 8 లక్షలు మాయం చేశారు. ఈ వ్యవహారానికి సంబంధించి.. అనిల్ సింగ్, హనుమంతయ్య అనే ఇద్దరు బ్యాంకు ఉద్యోగులను పోలీసులు అరెస్ట్ చేశారు. నిందుతుల నుంచి రూ. 3.15 లక్షల స్వాధీనం చేసుకున్నారు. చెక్‌బుక్ ఆఖరిపేజీ చింపి నగదును మాయం చేసేందుకు ప్రణాళికను రచించారని.. గుర్తు తెలియని వ్యక్తి పేర దరఖాస్తుతో ఖాతాదారు ఫోన్ నంబర్ సైతం మార్చారని గుర్తించారు.
bank employees fraud: బ్యాంకు సిబ్బంది మోసం.. వ్యక్తి ఖాతా నుంచి రూ. 8 లక్షలు మాయం - గుంటూరు నేర వార్తలు
గుంటూరు అరండల్లోని ఓ ప్రైవేట్ బ్యాంకు సిబ్బంది చేతివాటం ప్రదర్శించారు. ఓ వ్యక్తి ఖాతా నుంచి రూ. 8 లక్షలు మాయం చేశారు. చివరికి పోలీసులకు చిక్కారు.
![bank employees fraud: బ్యాంకు సిబ్బంది మోసం.. వ్యక్తి ఖాతా నుంచి రూ. 8 లక్షలు మాయం బ్యాంకు సిబ్బంది మోసం](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/768-512-12675428-50-12675428-1628094509386.jpg)
బ్యాంకు సిబ్బంది మోసం