రాష్ట్ర మార్కెటింగ్ శాఖ నూతన కమిషనర్‌గా ప్రద్యుమ్న బాధ్యతలు స్వీకరించారు. గుంటూరు చుట్టుగుంట సమీపంలోని మార్కెటింగ్ శాఖ రాష్ట్ర కార్యాలయంలో బాధ్యతలు చేపట్టిన ఆయన... ఆ శాఖ అధికారులతో సమీక్షించారు. మార్కెటింగ్ శాఖలో సంస్కరణలు తీసుకొస్తానని, రైతులకు గిట్టుబాటు ధరలు కల్పించేందుకు కృషి చేస్తానని చెప్పారు. భవిష్యత్తులో మార్కెటింగ్ శాఖ సేవలను రైతులకు మరింత చేరువయ్యేలా కార్యచరణ రూపొందించుకుని ముందుకు సాగుతామన్నారు.
మార్కెటింగ్ శాఖ నూతన కమిషనర్‌గా ప్రద్యుమ్న - మార్కెటింగ్ శాఖ
మార్కెటింగ్ శాఖలో సంస్కరణలు తీసుకొస్తానని నూతన కమిషనర్‌గా బాధ్యతలు స్వీకరించిన ప్రద్యుమ్న తెలిపారు. రైతులకు గిట్టుబాటు ధరలు కల్పించేందుకు కృషి చేస్తానని పేర్కొన్నారు.

ప్రద్యుమ్న
ప్రద్యుమ్న
Last Updated : Jun 18, 2019, 10:58 AM IST