ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / city

SHOURYA: తెలుగు వ్యక్తికి పోలీస్​ శౌర్య పురస్కారం... ఎవరంటే.. - పోలీస్​ శౌర్య పురస్కారం

SHOURYA: తెలుగు పోలీసు ఉన్నతాధికారికి పోలీసు శౌర్య పతకం వరించింది. విధి నిర్వహణలో ధైర్య సహసాలు ప్రదర్శించినందుకుగానూ ఈ పురస్కారం లభించింది. ఇంతకీ ఆ అధికారి ఎవరంటే..

SHOURYA award
గోపాల్​కు అవార్డు ఇస్తున్న ప్రధాని

By

Published : Feb 17, 2022, 12:38 PM IST

SHOURYA: డీఏఎన్ - ఐపీఎస్​ అధికారిగా వ్యవహరిస్తున్న గుంటూరుకు చెందిన రామ్ గోపాల్ నాయక్​కు అత్యున్నత పురస్కారం లభించింది. విధి నిర్వహణలో ధైర్య సాహసాలు ప్రదర్శించిన ఆయనను ఈ అవార్డ్​ వరించింది. రామ్ గోపాల్ నాయక్ 19 ఏళ్లుగా దిల్లీ పోలీస్ శాఖలో సేవలు అందిస్తున్నారు.

SHOURYA: 2018 ఫిబ్రవరి 5న అర్ధరాత్రి ఘజియాబాద్​లో జరిగిన ఎన్​కౌంటర్​లో ధైర్య సాహసాలు ప్రదర్శించారు. ఎన్ కౌంటర్​లో పాల్గొన్న పోలీసు బృందానికి నాయకత్వం వహించి..ఐదేళ్ల బాలుడిని కిడ్నాపర్ల నుంచి కాపాడారు. ఇలా దిల్లీ ప్రజల అభిమానం సంపాదించారు.

ఇదీ చదవండి: రాష్ట్ర సొంత ఆదాయం పెరిగేందుకు తగిన ఆలోచనలు చేయాలి- సీఎం జగన్

ABOUT THE AUTHOR

...view details