ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / city

మస్తాన్ వలి కుటుంబాన్ని పరామర్శించిన శైలజానాథ్ - పీసీసీ అధ్యక్షుడు శైలజానాథ్ వార్తలు

పీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ మస్తాన్​ వలిని... పీసీసీ రాష్ట్ర అధ్యక్షుడు శైలజానాథ్ పరామర్శించారు. మస్తాన్ వలి సోదరుడు అనారోగ్య కారణంగా.. మూడు రోజుల క్రితం మరణించారు. దీంతో కుటుంబ సభ్యులకు శైలజానాథ్ ధైర్యం చెప్పారు.

pcc-president-sailajanath
శైలజానాథ్

By

Published : Sep 9, 2020, 10:16 AM IST

పీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ మస్తాన్ వలి సోదరుడు లతీఫ్ షరీఫ్ ( 48 ) మూడు రోజులు క్రితం అనారోగ్యం కారణంగా మృతి చెందారు. పార్టీ కార్యక్రమాల నిమిత్తం గుంటూరు వచ్చిన పీసీసీ రాష్ట్ర అధ్యక్షుడు శైలజానాధ్... లతీఫ్ కుటుంబాన్ని పరామర్శించి.. ధైర్యం చెప్పారు.

ABOUT THE AUTHOR

...view details