గుంటూరు జిల్లా నగరం మండలంలో.. పిడుగుపాటు శబ్దానికి ఓ వృద్ధురాలు మృతి చెందింది. మంత్రిపాలెం గ్రామానికి చెందిన మేక సామ్రాజ్యం (80) అనే వృద్ధురాలు ఇంటి పని చేసుకుంటూ ఉంది. అయితే ఇంటి సమీపంలోని కొబ్బరి చెట్టుపై పిడుగుపడింది. ఆ సమయంలో భారీ శబ్దం రావడంతో.. ఒక్కసారిగా వృద్ధురాలి కుప్పకూలి పోయి ప్రాణాలు విడిచింది.
పిడుగుపాటు శబ్దానికి వృద్ధురాలు మృతి - పిడుగుపాటు శబ్దానికి నగరం మండలంలో వృద్ధురాలు మృతి వార్తలు
పిడుగుపాటు శబ్దానికి ఓ వృద్ధురాలు మృతి చెందిన ఘటన.. గుంటూరు జిల్లా నగరం మండలంలో జరిగింది. సామ్రాజ్యం అనే వృద్ధురాలు ఇంటి పని చేసుకుంటుండగా.. సమీపంలో పిడుగు పడింది. ఆ శబ్దానికి సామ్రాజ్యం కుప్పకూలిపోయింది.
పిడుగు పాటు శబ్దానికి వృద్ధురాలు మృతి
TAGGED:
nagaram mandal latest news