ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / city

Nigerian tested covid positive at guntur: నైజీరియా నుంచి గుంటూరు వచ్చిన వ్యక్తికి కరోనా పాజిటివ్ - కరోనా బాధితుడి నమూనాల సీసీఎంబీకి

Nigerian tested covid positive at guntur: నైజీరియా నుంచి వచ్చిన వ్యక్తికి గుంటూరులో ఆర్టీపీసీఆర్ పరీక్షలు చేయగా కరోనా పాజిటివ్​గా తేలింది. ఈ క్రమంలో ఒమిక్రాన్ అనుమానంతో అతని నమూనాలను హైదరాబాద్​ సీసీఎంబీకి పంపినట్లు అధికారులు తెలిపారు.

నైజీరియా నుంచి గుంటూరు వచ్చిన వ్యక్తికి కరోనా పాజిటివ్
nigerian tested covid positive at guntur

By

Published : Dec 23, 2021, 10:39 AM IST

Nigerian tested covid positive at guntur: గుంటూరు నగరం పరిధిలో ఓ వ్యక్తికి కరోనా పరీక్షలు చేయగా.. కొవిడ్ నిర్దరణ అయింది. అతను నైజీరియా నుంచి గుంటూరు వచ్చిన తరువాత ప్రభుత్వ మార్గదర్శకాల మేరకు ఆర్టీపీసీఆర్​ పరీక్ష నిర్వహించగా కరోనా పాజిటివ్​గా తేలింది.

Nigerian tested covid positive: దీంతో ఒమిక్రాన్​ అనుమానం నేపథ్యంలో అతని నమూనాలను జన్యు విశ్లేషణ కోసం హైదరాబాద్​లోని సీసీఎంబీకి పంపినట్లు అధికారులు తెలిపారు. అయితే విదేశాల నుంచి వచ్చిన వారిలో ఇప్పటి వరకు ముగ్గురికి కరోనా సోకినట్లు తేలింది.

ABOUT THE AUTHOR

...view details