గుంటూరు జిల్లా మంగళగిరి నియోజకవర్గంలో తెలుగుదేశం పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ (Lokesh Tour In Guntur) వరసగా మూడో రోజు పర్యటించారు.
మంగళగిరిలో నూతనంగా నిర్మించే అభయాంజనేయ స్వామి ఆలయంలో స్వామి విగ్రహ ప్రతిష్ఠకు భూమి పూజ(Lokesh performed land puja) చేశారు. అనంతరం కరోనాతో మృతి చెందిన కార్యకర్తల కుటుంబ సభ్యుల ఇళ్లకు వెళ్లి పరామర్శించారు(Lokesh went to homes of family members of activists who died with Corona). వారికి పార్టీ అండగా ఉంటుందని భరోసా ఇచ్చారు. కరోనా నుంచి కోలుకున్న పార్టీ కార్యకర్తల కుటుంబాలను పరామర్శించి అన్ని విధాల ఆదుకుంటామని హామీ ఇచ్చారు.