మోసం, దగా, కుట్రల్లో మోదీ సినీయర్: నన్నపనేని - నన్నపనేని రాజకుమారి
దిల్లీ ధర్మపోరాట దీక్షకు మద్దతుగా రాష్ట్ర మహిళా కమిషన్ ఛైర్ పర్సన్ నన్నపనేని రాజకుమారి గుంటూరులో దీక్ష చేపట్టారు. రాష్ట్రానికి అన్యాయం చేశారంటూ కేంద్రంపై మండిపడ్డారు.
దిల్లీ ధర్మపోరాట దీక్షకు మద్ధతుగా గుంటూరులో నన్నపనేని దీక్ష