గుంటూరు మున్సిపల్ కార్యాలయంలో పనిచేస్తున్న కాంట్రాక్ట్, ఔట్ సోర్సింగ్ కార్మికుల ఉద్యోగాలను పర్మినెంట్ చేయాలని కార్మికులు డిమాండ్ చేశారు. అంతేకాకుండా కరోనా వంటి విపత్కర పరిస్థితుల్లో పనిచేస్తున కార్మికులకు ప్రత్యేక పారితోషకం చెల్లించాలన్నారు. కార్మికులను అన్ని విధాలుగా ప్రభుత్వం ఆదుకోవాలని కోరారు.
మున్సిపల్ కార్యాలయంలో కాంట్రాక్ట్, పొరుగు సేవల ఉద్యోగుల ధర్నా - outsourcing workers protest at guntur municipal office
గుంటూరు మున్సిపల్ కార్యాలయంలో పనిచేస్తున్న కాంట్రాక్ట్, పొరుగు సేవల ఉద్యోగులు నిరసనకు దిగారు. తమ ఉద్యోగాలను పర్మినెంట్ చేయాలని డిమాండ్ చేశారు. కరోనా నేపథ్యంలో విధులు నిర్వహిస్తున్న వారిని ప్రభుత్వం ఆదుకోవాలని కోరారు.
కాంట్రాక్ట్, పొరుగు సేవల ఉద్యోగుల ధర్నా