రాష్ట్రవ్యాప్తంగా మార్చి 10న నగరపాలక, పురపాలక సంస్థలకు జరిగే పోలింగ్‌లో పాల్గొనే ఓటర్లందరికీ ఫొటోతో కూడిన ఓటరు స్లిప్పులను పంపిణీ చేయాలని పురపాలకశాఖ ఎన్నికల విభాగం అధికారులు కమిషనర్లందరికి ఆదేశాలు చేశారు. ఓటరు సులభంగా తాను ఓటు వేయాల్సిన పోలింగ్ కేంద్రాన్ని, ఓటరు జాబితాలోని క్రమసంఖ్యను తెలుసుకునేందుకు వీలుగా వీటిని అందించనున్నారు. ఫొటోతో కూడిన ఓటరు స్లిప్పుల ముద్రణ, పంపిణీకి వెంటనే చర్యలు తీసుకోవాలని ఉత్తర్వులు ఇచ్చారు. ముందుగా స్లిప్పులు అందని వారికి పోలింగ్ కేంద్రాల వద్ద బీఎల్‌వోలు, సిబ్బంది అందించనున్నారు.
పుర ఓటర్లందరికీ ఫొటో ఓటరు స్లిప్పులు - muncipal voter slips for all muncipal votersmuncipal voter slips for all muncipal voters newsupdates
పురపాలక సంస్థలకు జరిగే పోలింగ్‌లో పాల్గొనే ఓటర్లందరికీ ఫొటోతో కూడిన ఓటరు స్లిప్పులను పంపిణీ చేయాలని పురపాలకశాఖ ఎన్నికల విభాగం అధికారులు కమిషనర్లందరికి ఆదేశాలు చేశారు.
పుర ఓటర్లందరికీ ఫొటో ఓటరు స్లిప్పులు