ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / city

"తెలుగు రాష్ట్రాల్లో ప్రాంతీయ పార్టీలతో కలిసేది లేదు" - ఏపీ రాజధాని అమరావతి తరలింఫు వార్తలు

రెండు తెలుగు రాష్ట్రాల్లో ఏ ప్రాంతీయ పార్టీతోనూ భాజపా ఇకపై పొత్తు పెట్టుకునే ప్రసక్తే లేదని ఎంపీ సుజనాచౌదరి స్పష్టం చేశారు.

MP sujana comments on capital city Amaravthi

By

Published : Oct 25, 2019, 12:39 PM IST

"తెలుగు రాష్ట్రాల్లో ప్రాంతీయ పార్టీలతో కలిసేది లేదు"
తెలుగు రాష్ట్రాల్లో ఏ ప్రాంతీయ పార్టీతోనూ భాజపా ఇకపై పొత్తు పెట్టుకునే ప్రసక్తే లేదని ఆ పార్టీ ఎంపీ సుజనాచౌదరి స్పష్టం చేశారు. ఈ రెండు రాష్ట్రాల్లో సమర్థులైన రాజకీయవేత్తలను అభ్యర్థులుగా ఎంపిక చేసుకుని వచ్చే ఎన్నికల్లో పోటీ చేస్తామని... ఏ ప్రాంతీయ పార్టీతోనూ కలిసేది లేదని అన్నారు. ప్రాంతీయ పార్టీల్లో కుటుంబ పాలన ఎక్కువైందని... జాతీయవాదంతోనే అభివృద్ధి సాధ్యమని సుజనా అన్నారు. రాష్ట్ర రాజధానిపై సీఎం స్పందించాలని అభిప్రాయపడ్డారు.

ABOUT THE AUTHOR

...view details