man suicide attempt: గుంటూరు జిల్లా ఎస్పీ కార్యాలయం ఆవరణలో ఓ వ్యక్తి ఆత్మహత్యయత్నం కలకలం రేపింది. నరసరావుపేటకు చెందిన రవికుమార్ ఒంటిపై పెట్రోల్ పోసుకోని నిప్పు పెట్టుకున్నాడు. వెంటనే పోలీసులు అప్రమత్తమయ్యారు. అతన్ని అడ్జుకొని జీజీహెచ్‌కు తరలించారు.
man suicide attempt: ఎస్పీ కార్యాలయం ఆవరణలో వ్యక్తి ఆత్మహత్యాయత్నం.. - sp office
man suicide attempt: గుంటూరు జిల్లా ఎస్పీ కార్యాలయం ఆవరణలో ఓ వ్యక్తి ఆత్మహత్యకు యత్నించాడు. నరసరావుపేటకు చెందిన రవికుమార్ ఒంటిపై పెట్రోల్ పోసుకోని నిప్పు పెట్టుకున్నాడు.
man suicide attempt
భార్య భర్తల వివాదంలో పోలీసులు వేధిస్తున్నారని రవికుమార్ ఆవేదన వ్యక్తం చేశారు. నరసరావుపేట ఎసై శ్రీ హరి తనను కేసు పేరుతో వేధిస్తున్నారని ఆరోపించారు. ప్రస్తుతం రవికుమార్ పరిస్థితి నిలకడగానే ఉంది.
ఇదీ చదవండి: TDP Leader Anagani on Cine Industry : సినీరంగ పెద్దలు మాట్లాడరేం ? -అనగాని సత్యప్రసాద్