ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / city

మహిళా డాక్టర్లకు.. అవగాహన సదస్సు - programme

మహిళా వైద్య సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో నిరంతరం వైద్య విద్య కార్యక్రమం నిర్వహించారు. ఇండియన్ మెడికల్ అసోసియేషన్ అధ్వర్యంలో గుంటూరులో నిర్వహించిన ఈ కార్యక్రమంలో మహిళా వైద్యులకు ఆరోగ్య సమస్యల, వాటికి పరిష్కారాలను వివరించారు.

మహిళా వైద్యులకు అవగాహన సదస్సు

By

Published : Mar 10, 2019, 9:17 PM IST

మహిళా వైద్యులకు అవగాహన సదస్సు
మహిళలకు వచ్చే ఆరోగ్య సమస్యలు, వాటికితీసుకోవాల్సిన జాగ్రత్తలపై గుంటూరులో మహిళా వైద్యులకు అవగాహన సదస్సు జరిగింది. ఇండియన్ మెడికల్ అసోసియేషన్ ఆధ్వర్యంలో ఈ కార్యక్రమాన్ని నిర్వహించారు. వివిధ రాష్ట్రాల నుంచి సుమారు 250 మందికి పైగా డాక్టర్లు హాజరయ్యారు.

ABOUT THE AUTHOR

...view details