మాజీ శాసన సభాపతి కోడెల మృతి పట్ల భాజపా రాష్ట్ర అధ్యక్షుడు కన్నా లక్ష్మీనారాయణ సంతాపం తెలిపారు. జిల్లాలో సీనియర్ నాయకుడిగా గుర్తింపు పొందారని... ఆయన ఆత్మహత్య విచారకరమని ఆవేదన వ్యక్తం చేశారు. కోడెల కుటుంబ సభ్యులకు సానుభూతి తెలిపారు.
కోడెల మరణం విచారకరం: కన్నా లక్ష్మీనారాయణ - kodela death
సీనియర్ నేత,మాజీ సభాపతి కోడెల శివప్రసాద్ ఆత్మహత్య చేసుకోవటం అత్యంత బాధాకరమైన విషయమని కన్నా లక్ష్మీనారాయణ ఆవేదన వ్యక్తం చేశారు.
కోడెల మరణం విచారకరం: కన్నా లక్ష్మీనారాయణ