కృష్ణా, గుంటూరు జిల్లా ఉపాధ్యాయ ఎమ్మెల్సీ ఎన్నికల్లో జనసేన పోటీకి సిద్ధమైంది. జిల్లాల పార్టీ నేతలతో చర్చించాక పోటీ చేయాలని జనసేన నిర్ణయించింది. ఎమ్మెల్సీ అభ్యర్థిగా గాదె వెంకటేశ్వరరావును పోటీలో దింపాలని నిర్ణయించింది.
ఉపాధ్యాయ ఎమ్మెల్సీ ఎన్నికల్లో జనసేన పోటీ - Janasena
ఉపాధ్యాయ ఎమ్మెల్సీ ఎన్నికల్లో జనసేన పోటీ చేసేందుకు సిద్ధమైంది. కృష్ణా, గుంటూరు జిల్లా ఉపాధ్యాయ ఎమ్మెల్సీ అభ్యర్థిగా గాదె వెంకటేశ్వరరావును పోటీలో దింపాలని నిర్ణయించింది.

Janasena contest in teacher MLC election