కరోనా నేపథ్యంలో గుంటూరు జిల్లా తెనాలిలోని జిల్లా వైద్యశాలలో ప్రత్యేక ఐసోలేషన్ వార్డు ఏర్పాటు చేశారు. ఎలాంటి పరిస్థితులనైనా ఎదుర్కొనేందుకు సిద్ధంగా ఉన్నామని ఆస్పత్రి సూపరింటెండెంట్ డాక్టర్ సనత్ కుమారి తెలిపారు. ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు ప్రత్యేక ఐసోలేషన్ వార్డుతో పాటు.. ప్రత్యేక ఓపీ పెట్టినట్లు వెల్లడించారు. వైద్య బృందాన్ని ఏర్పాటు చేసి మాస్కులు, డ్రస్సులు, మందులు అందుబాటులో ఉంచామన్నారు.
తెనాలిలో కరోనా ప్రత్యేక ఐసోలేషన్ వార్డు - isolation ward in tenali government hospital
కరోనా వైరస్‌పై గుంటూరు జిల్లా వైద్య యంత్రాంగం అప్రమత్తమైంది. ఎలాంటి పరిస్థితులనైనా ఎదుర్కొనేందుకు సిద్ధంగా ఉన్నామని అధికారులు తెలిపారు. ఈ నేపథ్యంలో తెనాలిలో ప్రత్యేక ఐసోలేషన్ వార్డు ఏర్పాటు చేశారు.
తెనాలిలో కరోనా ప్రత్యేక ఐసోలేషన్ వార్డు
TAGGED:
corona_nivaranaku