మహిళలకు ఎదురవుతున్న సవాళ్లను ఆత్మవిశ్వాసంతో అధిగమించాలని గుంటూరు ఐజీ ఆర్కే మీనా సూచించారు. మహిళలకుపోలీసు శాఖ అండగా ఉంటుందని భరోసా ఇచ్చారు. సమస్యలు చెప్పుకునేందుకు నిర్భయంగా ముందుకు రావాలని పిలుపునిచ్చారు. గుంటూరు జిల్లా అర్బన్ పోలీసు స్టేషన్లో కాన్ఫరెన్స్ కార్యాలయాన్ని ఆయన ప్రారంభించారు. అనంతరం మహిళా దినోత్సవం సందర్భంగా ర్యాలీ నిర్వహించారు. మొదటి అంతస్తులో కమాండ్ కంట్రోల్ రూమ్ నిర్మాణానికి ప్రభుత్వపరంగా నిధుల మంజూరు చేసేందుకు ప్రయత్నిస్తామనిఐజీ తెలిపారు.
'మహిళలకు అండగా పోలీసు శాఖ' - ig_rk_meena_in_nationsla_womens_day
మహిళలకు ఎదురవుతున్న సవాళ్లను ఆత్మవిశ్వాసంతో అధిగమించాలి. మీకు పోలీసు శాఖ అండగా ఉంటుందని భరోసా ఇస్తున్నాం. సమస్యలు చెప్పుకునేందుకు నిర్భయంగా ముందుకు రావాలి.-గుంటూరు ఐజీ ఆర్కే మీనా
ఐజీ ఆర్కే మీనా
Last Updated : Mar 8, 2019, 9:42 PM IST