గత పదేళ్లుగా నివాసముంటున్న తమకు ఎటువంటి నోటీసు లేకుండా ఇళ్లు తొలగించటం దారుణమంటూ గుంటూరులో స్థానికులు ఆందోళన చేశారు. నల్లపాడు పోలీసు స్టేషన్ సమీపంలో నిర్మించుకున్న ఇళ్లను మున్సిపల్ అధికారులు తొలగించారు. పక్కా రిజిస్ట్రేషన్ ఉన్న భూముల్లో ఇళ్లు నిర్మించుకుంటే ఏ విధంగా కూల్చివేస్తారంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. తక్షణమే తమ ఇళ్లను తిరిగి నిర్మించాలని స్థానికులు డిమాండ్ చేశారు.
నోటీసులు ఇవ్వకుండా ఇళ్ల కూల్చివేత... స్థానికుల ఆగ్రహం - houses demolishesd by guntur municipal officers
ఎటువంటి నోటీసులు ఇవ్వకుండా తమ ఇళ్లను తొలగించడం దారుణమంటూ గుంటూరులో స్థానికులు ఆందోళన చేశారు. గత పదేళ్లుగా నగర శివారులో పక్కా రిజిస్ట్రేషన్‌తో నివాసముంటున్న తమ ఇళ్లను మున్సిపల్ అధికారులు కూల్చివేయడం పట్ల వారు ఆగ్రహం వ్యక్తం చేశారు.
నోటీసులు ఇవ్వకుండా ఇళ్లను కూల్చుతున్న మున్సిపల్ అధికారులు