నిరుపయోగంగా ఉన్న భూములనే.. ఉపయోగించుకుంటున్నామని మంత్రి సుచరిత అన్నారు. ఏదో రూపంలో ఆ సొమ్ము తిరిగి ప్రజలకే వస్తుందన్నారు. నిర్వాసితులను ఆదుకుంటామని.... ప్రత్యామ్నాయ మార్గాల ద్వారా న్యాయం చేస్తామని చెప్పారు. ప్రతిపక్షాలు రాజకీయం చేయడం తగదని.. గత ప్రభుత్వాలు ఆ పని చేయలేదా? అంటూ హోంమంత్రి సుచరిత ప్రశ్నించారు.
రాష్ట్రాభివృద్ధి కోసమే భూముల అమ్మకం: మంత్రి సుచరిత - భూముల అమ్మకంపై సుచరిత వ్యాఖ్యలు న్యూస్
రాష్ట్రాభివృద్ధి కోసమే భూముల అమ్మకానికి ప్రభుత్వం నిర్ణయించిందని రాష్ట్ర హోం శాఖ మంత్రి సుచరిత అన్నారు. ఖాళీగా ఉన్న, నిరుపయోగ భూములు మాత్రమే ప్రభుత్వం విక్రయానికి పెట్టిందని తెలిపారు.
home minister sucharitha on govt land sale