'ఇప్పుడున్న పరిస్థితుల్లో ఆ నిర్ణయం తీసుకోలేం' - Home minister sucharitha comments on corona
వలసకూలీలను సొంతూళ్లకు పంపే విషయంలో ఇప్పుడున్న పరిస్థితుల్లో నిర్ణయం తీసుకోలేమని... హోంమంత్రి సుచరిత స్పష్టం చేశారు. దేశవ్యాప్తంగా లాక్డౌన్ అమల్లో ఉన్నందున ఎక్కడివారు అక్కడే ఉండాలని విజ్ఞప్తి చేశారు. కూలీలకు ఆహార పరమైన సమస్యలుంటే పరిష్కరిస్తామని చెప్పారు. క్వారంటైన్ కేంద్రాల్లో సమస్యలున్న మాట వాస్తవమేనని చెబుతున్న... హోంమంత్రి సుచరితతో మా ప్రతినిధి ఎస్పీ చంద్రశేఖర్ ముఖాముఖి.
హోంమంత్రి సుచరితతో ముఖాముఖి
Last Updated : Apr 17, 2020, 1:28 PM IST