Home Minister: హోం మంత్రి తానేటి వనిత మానవత్వం చాటుకున్నారు. రోడ్డు ప్రమాదానికి గురైన మహిళకు సాయం చేశారు. మంగళగిరి హ్యాపీ రిసార్ట్స్ వద్ద బైక్‌పై వెళ్తున్న దంపతులను ఆటో ఢీకొంది. గాయాలపాలైన దంపతులను చూసిన హోం మంత్రి వనిత కాన్వాయ్ ఆపి వారికి సాయం చేశారు. గాయపడిన దంపతులకు ధైర్యం చెప్పారు. అంబులెన్స్‌కు కాల్ చేసి ఆస్పత్రికి తరలించారు. దంపతులకు మెరుగైన వైద్యం అందించాలని ఆదేశించారు.
Home Minister: హోంమంత్రి మానవత్వం.. రోడ్డు ప్రమాద బాధితులకు సాయం - హోంమంత్రి తానేటి వనిత
Home Minister: రోడ్డు ప్రమాదానికి గురైన దంపతులకు సాయం చేసి హోం మంత్రి తానేటి వనిత మానవత్వం చాటుకున్నారు. గాయపడిన దంపతులకు ధైర్యం చెప్పి, అంబులెన్స్‌కు కాల్ చేసి ఆస్పత్రికి తరలించారు.
మానవత్వం చాటుకున్న హోంమంత్రి తానేటి వనిత