ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / city

సంగం డెయిరీ కేసు: ధూళిపాళ్ల క్వాష్‌ పిటిషన్‌పై విచారణ జూన్ 17కు వాయిదా - high court on sangam dairy case

dhulipalla case
ధూళిపాళ్ల క్వాష్‌ పిటిషన్‌పై విచారణ జూన్ 17కు వాయిదా

By

Published : May 7, 2021, 11:56 AM IST

Updated : May 7, 2021, 12:36 PM IST

11:53 May 07

సంగం డెయిరీ కేసులో ధూళిపాళ్ల క్వాష్‌ పిటిషన్‌పై హైకోర్టులో విచారణ

సంగం డెయిరీ కేసులో ధూళిపాళ్ల క్వాష్‌ పిటిషన్‌పై హైకోర్టులో విచారణ జరిగింది. విచారణపై స్టే ఇవ్వాలని  ధూళిపాళ్ల తరఫు న్యాయవాదులు కోరారు. ధూళిపాళ్లకు కరోనా సోకడంతో విచారణ చేయలేని పరిస్థితి ఉందని సీఐడీ తెలిపింది. కస్టడీ పొడిగింపుపై అ.ని.శా. కోర్టు విచారణ చేయాలని హైకోర్టు సూచించింది. డెయిరీ సమాచారాన్ని ప్రైవేట్ వ్యక్తులకు పోలీసులు ఇస్తున్నారని  పిటిషనర్లు ఆరోపించారు. తదుపరి విచారణ జూన్ 17కు వాయిదా పడింది.

ఇదీ చదవండి: దేవినేని ఉమపై చర్యలు చేపట్టవద్దన్న ఆదేశాలు పొడిగింపు: హైకోర్టు

Last Updated : May 7, 2021, 12:36 PM IST

ABOUT THE AUTHOR

...view details