HC on Narasaraopet Municipal Elections: నరసరావుపేట మున్సిపల్ ఎన్నికలపై హైకోర్టులో పిటిషన్ దాఖలైంది. ఎంపీటీసీ, జడ్పీటీసీ ఓటర్లను చేర్చడంపై పిటిషనర్ అభ్యంతరం తెలిపారు. పార్టీలకు ఓటర్ల జాబితా ఇవ్వలేదని న్యాయవాది నర్రా శ్రీనివాస్ ఉన్నత న్యాయస్థానానికి వివరించారు. వార్డు రిజర్వేషన్లు హేతుబద్ధంగా జరగలేదని న్యాయవాది పేర్కొన్నారు. దీనిపై ఈసీని హైకోర్టు వివరణ కోరింది. విచారణను రేపటికి వాయిదా వేసింది ధర్మాసనం.
నరసరావుపేట మున్సిపల్ ఎన్నికలపై హైకోర్టు విచారణ.. ఈసీ వివరణ కోరిన ధర్మాసనం - నరసరావుపేట మున్సిపల్ ఎన్నికలపై హైకోర్టులో పిటిషన్
HC on Narasaraopet Municipal Elections: నరసరావుపేట మున్సిపల్ ఎన్నికలపై హైకోర్టులో పిటిషన్ దాఖలైంది. ఎంపీటీసీ, జడ్పీటీసీ ఓటర్లను చేర్చడంపై పిటిషనర్ అభ్యంతరం తెలిపారు.
నరసరావుపేట మున్సిపల్ ఎన్నికలపై హైకోర్టు విచారణ