సీఏఏ, ఎన్ఆర్సీ, ఎన్ఆర్పీలకు వైకాపా వ్యతిరేకమని గుంటూరు తూర్పు ఎమ్మెల్యే ముస్తఫా అన్నారు. సీఎం జగన్ ఇచ్చిన మాటకు నిలబడతారన్నారు. రాబోయే అసెంబ్లీ సమావేశాల్లో సీఏఏ, ఎన్ఆర్సీ, ఎన్ఆర్పీ చట్టాలకు వ్యతిరేకంగా తీర్మానం చేస్తామని చెప్పారు. ఒకవేళ అలా జరగకపోతే తాను ప్రాణత్యాగానికి సిద్ధమని ముస్తఫా స్పష్టం చేశారు.
సీఏఏకు వైకాపా వ్యతిరేకం: ఎమ్మెల్యే ముస్తఫా - ysrcp stand on CAA
సీఏఏ, ఎన్ఆర్సీ, ఎన్ఆర్పీలకు తమ పార్టీ వ్యతిరేకమని వైకాపా ఎమ్మెల్యే ముస్తఫా స్పష్టం చేశారు. అసెంబ్లీ సమావేశాల్లో ఆ మేరకు తీర్మానం చేయనున్నట్లు తెలిపారు.

సీఏఏపై వైకాపా ఎమ్మెల్యే ముస్తఫా వ్యాఖ్య