ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / city

తెదేపా నేతలపై కేసులు నమోదు చేసిన అరండల్‌పేట పోలీసులు - guntur political news

కరోనా నిబంధనలు ఉల్లంఘించారని తెదేపా నేతలపై గుంటూరు అరండల్‌పేట పోలీసులు కేసు నమోదు చేశారు. గుంపుగా స్టేషన్‌కు వచ్చారని తెనాలి శ్రావణ్ కుమార్, కోవెలమూడి రవీంద్ర సహా ఇతరులపై కేసు నమోదు చేశారు.

guntur Arandalpet police have registered cases against TDP leaders
తెదేపా నేతలపై కేసులు నమోదు చేసిన అరండల్‌పేట పోలీసులు

By

Published : May 13, 2021, 11:04 AM IST

తెదేపా నేతలపై గుంటూరు అరండల్‌పేట పోలీసులు కేసులు నమోదు చేశారు. నిన్న మంత్రి సీదిరి అప్పలరాజుపై తెదేపా నేతలు ఫిర్యాదు చేశారు. కరోనా నిబంధనలు ఉల్లంఘించి గుంపుగా స్టేషన్‌కు వచ్చారని తెనాలి శ్రావణ్ కుమార్, కోవెలమూడి రవీంద్ర సహా ఇతరులపై కేసు నమోదు చేశారు. 188, 269 సెక్షన్ల కింద కేసులు నమోదు చేసినట్లు అరండల్‌పేట పోలీసులు తెలిపారు. మంత్రి సీదిరి అప్పలరాజుపై మాత్రం కేసు నమోదు చేయలేదు.

ABOUT THE AUTHOR

...view details