GANJA GANG ARREST: గంజాయి స్మగ్లింగ్ చేస్తున్న అంతర్రాష్ట్ర ముఠా సభ్యులను గుంటూరు జిల్లా నగరంపాలెం పోలీసులు అరెస్ట్ చేశారు. ఐదుగురు నిందితులను పట్టుకొని, వారి నుంచి 36.5 లక్షలు విలువ చేసే.. 50 కేజీల గంజాయి, లిక్విడ్ గంజాయి బాటిల్స్, రెండు కార్లు స్వాధీనం చేసుకున్నారు. గుంటూరు అర్బన్ ఎస్పీ ఆరీఫ్ హఫీజ్ ఈ వివరాలు వెల్లడించారు. మరో నిందితుడు పరారీలో ఉన్నాడని అతని కోసం గాలింపు చర్యలు చేపట్టినట్లు చెప్పారు.
GANJA GANG ARREST: గంజాయి స్మగ్లింగ్ చేస్తున్న.. ముఠా గుట్టు రట్టు - గుంటూరు జిల్లా తాజా వార్తలు
GANJA GANG ARREST: గుంటూరు జిల్లాలో గంజాయి స్మగ్లింగ్ చేస్తున్న అంతర్రాష్ట్ర ముఠాను పోలీసులు పట్టుకున్నారు. వారి వద్ద నుంచి 36.5 లక్షలు విలువ గంజాయిని స్వాధీనం చేసుకున్నారు.

GANJA GANG ARREST