ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / city

తెలంగాణ : గుండెపోటుతో మాజీ ఎమ్మెల్సీ రెహమాన్​ కన్నుమూత - telangana varthalu

గుండెపోటుతో మాజీ ఎమ్మెల్సీ రెహమాన్​ ప్రాణాలు కోల్పోయారు. ఆయన మృతి పట్ల పలువురు దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు.

గుండెపోటుతో మాజీ ఎమ్మెల్సీ రెహమాన్​ కన్నుమూత
గుండెపోటుతో మాజీ ఎమ్మెల్సీ రెహమాన్​ కన్నుమూత

By

Published : Apr 30, 2021, 7:06 PM IST

హైదరాబాద్‌లో మాజీ ఎమ్మెల్సీ రెహమాన్‌ కన్నుమూశారు. గుండెపోటుతో కింగ్‌కోఠిలోని ఆయన నివాసంలో మృతి చెందారు. ఆయన మృతి పట్ల పలువురు దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు.

రెహమాన్​ వైకాపా జనరల్ సెక్రటరీగా పనిచేశారు. గతంలో తెరాసలో ఉన్నప్పుడు ఎమ్మెల్సీగా పని చేశారు. ముఖ్యమంత్రి కేసీఆర్​కు ముఖ్య అనుచరుడిగా పని చేసిన రెహమాన్... అనంతరం దివంగత మాజీ ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర్ రెడ్డి సమక్షంలో కాంగ్రెస్​లో చేరారు. రెహమాన్ అంత్యక్రియలు ఈ రోజూ నిర్వహించనున్నట్లు కుటుంబ సభ్యులు తెలిపారు.

ఇదీచదవండి.: రెండురోజుల పాటు ఆర్టీపీసీఆర్ పరీక్షలు నిలిపివేత

ABOUT THE AUTHOR

...view details