కరోనా వైరస్ వ్యాప్తిని అరికట్టడానికి ప్రతి ఒక్కరూ సహకరించలని గుంటూరు అదనపు ఎస్పీ ఉజలా త్రిపాఠి అన్నారు. లాక్డౌన్ కారణంగా నిరాశ్రయులైన వారికి ఏర్పాటు చేసిన ప్రత్యేక శిబిరాన్ని ఆయన సందర్శించారు. వారందరితో మాట్లాడి సామాజిక దూరం పాటించాలని సూచించారు. నగరంలో ఇలాంటి వారు ఎవరైనా ఉంటే వారికి ఆశ్రయం కల్పిస్తామన్నారు. లాక్డౌన్ ముగిసే వరకు ప్రతి ఒక్కరూ స్వీయనియంత్రణ పాటించాలని సూచించారు.
'కరోనా కట్టడికి ప్రతి ఒక్కరూ సహకరించాలి' - కరోనా తాజ వార్తలు
లాక్డౌన్ ముగిసే వరకు ప్రతి ఒక్కరూ స్వీయ నియంత్రణ పాటించాలని గుంటూరు జిల్లా అదనపు ఎస్పీ ఉజలా త్రిపాఠి స్పష్టం చేశారు. కరోనా వ్యాప్తిని నియంత్రించడానికి కృషి చేయాలని కోరారు.
కరోనా కట్టడికి ప్రతి ఒక్కరూ సహకరించాలి