గుంటూరు శివార్లలోని అడవి తక్కెళ్లపాడు ప్రైవేటు భూముల్లో ఉన్న ఆక్రమణలను రెవెన్యూ, పోలీసు అధికారులు తొలగించారు. తాత్కాలికంగా వేసుకున్న గుడిసెలు, పట్టాలను జేసీబీ సాయంతో తీసేశారు. ప్రభుత్వ భూమంటూ పదిన్నర ఎకరాల స్థలంలో సెప్టెంబరు 23వ తేదీ నుంచి పేదలు తాత్కాలిక నివాసాలు ఏర్పాటు చేసుకున్నారు. దీనిపై ప్రైవేటు పట్టాదారులు పోలీసులు, రెవెన్యూ అధికారులకు ఫిర్యాదు చేశారు. విచారణ జరిపిన అధికారులు చట్టప్రకారం తొలగించారు.
అక్రమ కట్టడాలను తొలగించిన అధికారులు - గుంటూరు శివార్లలోని అడవి తక్కెళ్లపాడు ప్రైవేటు భూముల్లో
గుంటూరు శివార్లలో ఆక్రమ కట్టడాలను రెవెన్యూ, పోలీసు అధికారులు తొలగించారు.

అక్రమ కట్టడాలను తొలగించిన అధికారులు