ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / city

రెట్టించిన ఉత్సాహంతో 'ఈఎస్​ఎల్​' ప్రారంభం - గుంటూరులో ఈఎస్​ఎల్​ ప్రారంభం

గుంటూరులోని స్థానిక ప్రైవేట్​ కళాశాల మైదానంలో 'ఈనాడు' స్పోర్ట్స్​ లీగ్​ ప్రారంభమైంది. కబడ్డీ, ఖోఖో, వాలీబాల్​, చెస్​ పోటీల్లో యువత రెట్టించిన ఉత్సాహంతో బరిలోకి దిగారు.

రెట్టించిన ఉత్సాహంతో ఈఎస్​ఎల్​ ప్రారంభం
రెట్టించిన ఉత్సాహంతో ఈఎస్​ఎల్​ ప్రారంభం

By

Published : Dec 28, 2019, 5:37 PM IST

గుంటూరులో 'ఈనాడు' స్పోర్ట్స్​ లీగ్​ ఘనంగా ప్రారంభమైంది. స్థానిక ప్రైవేట్​ కళాశాల మైదానంలో కబడ్డీ, ఖోఖో, వాలీబాల్​, చెస్​ పోటీలు ప్రారంభమయ్యాయి. తొలుత జేకేసి కళాశాల విద్యార్థులు, కళ్లం హరనాథరెడ్డి ఇంజినీరింగ్​ కళాశాల విద్యార్థుల మధ్య కబడ్డీ పోటీ హోరాహోరీగా సాగింది. గ్రామీణ యువ క్రీడాకారులు పోటీపడి తమ ప్రతిభను ప్రదర్శించారు. యువతరానికి ఇదో గొప్ప అవకాశమని కళాశాల ఛైర్మన్​ వైవీ ఆంజనేయులు అభిప్రాయపడ్డారు.

రెట్టించిన ఉత్సాహంతో ఈఎస్​ఎల్​ ప్రారంభం

ABOUT THE AUTHOR

...view details