బెయిల్పై విడుదలైన మాజీమంత్రి అచ్చెన్నాయుడుకు కరోనా నెగెటివ్ వచ్చింది..తాజాగా నిర్వహించిన కొవిడ్ పరీక్షలో అచ్చెన్నకు నెగెటివ్ వచ్చినట్లు వైద్యులు తెలిపారు. అచ్చెన్నను ఆస్పత్రి నుంచి ఇవాళో రేపో డిశ్చార్జ్ చేసే అవకాశం ఉంది.
మాజీ మంత్రి అచ్చెన్నకు కరోనా నెగెటివ్ - former minister Achennaidu news
మాజీ మంత్రి, తెదేపా ఎమ్మెల్యే అచ్చెన్నాయుడుకు కరోనా నెగెటివ్ అని నిర్ధారణ అయ్యింది. తాజాగా నిర్వహించిన కొవిడ్ పరీక్షలో ఆయనకు కొవిడ్ నెగెటివ్ అని తేలింది.
అచ్చెన్నాయుడికి కొవిడ్ నెగిటివ్