అమరావతే రాజధానిగా ఉండాలంటూ... అమరావతి పరిరక్షణ విద్యార్థి-యువజన ఐకాస నాయకులు గుంటూరులో కరపత్రాల పంపిణీ కార్యక్రమం చేపట్టారు. గుంటూరు లక్ష్మీపురం మధర్ థెరిస్సా విగ్రహం వద్ద పాదచారులు, వాహనదారులకు కరపత్రాలు పంపిణీ చేశారు. 'ఒకే రాష్టం ఒకే రాజధాని' అనే నినాదం ఉన్న కరపత్రాలను వాహనాలకు అతికించారు. రాజధానిగా అమరావతి ఆవశ్యకతను తెలియజేస్తూ... ప్రజల్లో చైతన్యం తీసుకువచ్చేందుకు కృషి చేస్తున్నామని విద్యార్థి-యువజన ఐకాస నేతలు తెలిపారు.
గుంటూరులో విద్యార్థి-యువజన ఐకాస కరపత్రాల పంపిణీ - student assitation on amaravathi
రాజధాని అమరావతి ఆవశ్యకత తెలియచేస్తూ.. అమరావతి పరిరక్షణ యువజన ఐకాస నాయకులు గుంటూరులో కరపత్రాలు పంపిణీ కార్యక్రమం నిర్వహించారు. 'ఒకే రాష్టం ఒకే రాజధాని' అనే నినాదం ఉన్న కరపత్రాలను వాహనాలకు అతికించారు
![గుంటూరులో విద్యార్థి-యువజన ఐకాస కరపత్రాల పంపిణీ Distribution of student-youth icon leaflets in Guntur on amaravathi issue](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/768-512-6100393-775-6100393-1581924001416.jpg)
గుంటూరులో విద్యార్థి-యువజన ఐకాస కరపత్రాల పంపిణీ
గుంటూరులో విద్యార్థి-యువజన ఐకాస కరపత్రాల పంపిణీ
ఇదీ చదవండి : రాష్ట్రంలో సాగునీటి ప్రాజెక్టులకు నిధులు కావలెను..!