CPM resolution on Amaravathi : అమరావతినే రాజధానిగా కొనసాగించాలంటూ రాష్ట్ర మహాసభల్లో సీపీఎం తీర్మానం చేసింది. మూడు రాజధానులకు తాము వ్యతిరేకమని స్పష్టం చేసింది. రాజధాని విషయంలో భాజపా ద్వంద్వ నీతి అనుసరిస్తోందని మండిపడింది. అమరావతిలో కవాతు చేస్తానన్న పవన్ కళ్యాణ్.. ఇప్పుడు ఎక్కడున్నారని సీపీఎం నేత బాబూరావు ప్రశ్నించారు.
CPM resolution on Amaravathi : మూడు రాజధానులకు మేము వ్యతిరేకం -సీపీఎం - CPM resolution on Amaravathi
CPM resolution on Amaravathi : అమరావతినే రాజధానిగా కొనసాగించాలంటూ రాష్ట్ర మహాసభల్లో సీపీఎం తీర్మానం చేసింది. మూడు రాజధానులకు తాము వ్యతిరేకమని స్పష్టం చేసింది.
![CPM resolution on Amaravathi : మూడు రాజధానులకు మేము వ్యతిరేకం -సీపీఎం CPM resolution on Amaravathi](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/768-512-14041804-555-14041804-1640780107571.jpg)
మూడు రాజధానులకు మేము వ్యతిరేకం
సీపీఎం మీద విమర్శలు గుప్పించిన రాష్ట్ర భాజపా అధ్యక్షుడు సోము వీర్రాజు.. తనపని తాను చూసుకోవాలని కేంద్ర కమిటీ సభ్యుడు గఫూర్ హితవు పలికారు. తమ పార్టీ లెక్కలన్నీ ఏటా ఆడిట్ చేసి ప్రభుత్వానికి ఇస్తామని గఫూర్ చెప్పారు. దేశాన్ని ఆదానీ, అంబానీకి తాకట్టు పెడుతున్నారని ఆయన ఆరోపించారు.
ఇదీ చదవండి : Karnataka Liquor seized : కర్ణాటక మద్యం స్వాధీనం.. ఇద్దరి అరెస్ట్